Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

ఎన్కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్, జవాన్ మృతి!

  • గడ్చిరోలి:
  • మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్ట్ లు మృతి..
  • ఎన్ కౌంటర్ లో గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇంచార్జ్ కామారెడ్డికి చెందిన ప్రభాకర్ మృతి.
  • ప్రభాకర్ పై రూ. 25 లక్షల రివార్డ్..
  • ఎన్ కౌంటర్ మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు.
  • ఇదే ఘటనలో ఒక జవాన్ జవాన్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
  • ఘటనా స్థలంలో మూడు AK – 47 ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.

Popular Articles