ఇస్తావా? చస్తావా? పాల్వంచలో విలేకరి బ్లాక్ మెయిల్ దందా

కొత్తగూడెం: పదిహేను లక్షల రూపాయలు ఇస్తావా? చస్తావా? అంటూ బెదిరించి, కొంత మొత్తాన్ని వసూల్ చేసుకుని, మిగతా మొత్తం కోసం బ్లాక్ మెయిల్ దందాకు పాల్పడుతున్న ఓ పత్రికా విలేకరి బాగోతమిది. పాల్వంచ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ‘సమీక్ష’కు అందిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ కేంద్రంగా అంతంత మాత్రంగానే ‘ప్రింటు’ రూపంలో వెలువడుతున్న ఓ దినపత్రికకు చెందిన పాల్వంచ విలేఖరి ఒకరు పట్టణంలో … Continue reading ఇస్తావా? చస్తావా? పాల్వంచలో విలేకరి బ్లాక్ మెయిల్ దందా