‘మెటా’ ఇండియా హెడ్ పై కేసు: సైబర్ క్రైం డీసీపీ బలి!?

హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైం విభాగపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) వి. అరవింద్ బాబు అకస్మాత్తుగా అటాచ్మెంట్ గురైన పరిణామం తీవ్ర చర్చకు దారి తీసింది. ఉన్నఫళంగా ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ డీజీపీ ఆపీసులో రిపోర్ట్ చేయాలని జారీ అయిన ఉత్తర్వు తెలంగాణా పోలీస్ శాఖలో చర్చకు తావు కల్పించింది. ఇదో అశ్చర్యకర పరిణామంగా పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. డీసీపీ అరవింద్ బాబును డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉత్తర్వు జారీ కావడం … Continue reading ‘మెటా’ ఇండియా హెడ్ పై కేసు: సైబర్ క్రైం డీసీపీ బలి!?