Top 5 This Week

Related Posts

ఆందోళన బాటలో ఆ ఛానల్ ఉద్యోగులు

మీడియా ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. పొరుగున గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా నిర్వహిస్తున్న AP24X7 ఛానల్ ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. తమకు బకాయిపడిన వేతనాలు చెల్లించాలని వారు ఆందోళన చేశారు. అందుకు సంబంధించిన వీడియోను దిగువన వీక్షించండి.

https://youtu.be/eYcczbXzEP0

Popular Articles