రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది నాన్ కేడర్ అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ, పోస్టింగులు ఇస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. బదిలీకి గురైన అదనపు ఎస్పీల్లో జి. బాలస్వామి, కె. శంకర్, ఎం. నాగేశ్వర్ రావు, మహ్మద్ ఫజుల్ రహ్మాన్, జి. భిక్షంరెడ్డి, ఎం. జితేందర్, సీహెచ్. రఘునందన్ రావు, బి. రామానుజం, ఎస్. రవిచంద్ర, ఆర్. సత్యనారాయణరాజు, కె. శ్రీనివాస్, ఎన్. వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయా అధికారుల బదిలీ, పోస్టింగుల పూర్తి వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.


