ఛీటింగ్ ఆరోపణల్లో ఇల్లెందు ‘గోల్డ్ మ్యాన్’

(సమీక్ష ప్రత్యేక కథనం)మెడలో బంగారు ఆభరణపు దండ, చేతివేళ్లు ఖాళీ లేకుండా గోల్డ్ ఉంగరాలు, కుడి చేతికి కనకపు కడియం ధరించిన ఈ వ్యక్తి గుర్తున్నాడా? గుర్తుకు రాకుంటే ఓసారి గత వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజా అపార్టుమెంట్ లో జరిగిన వినాయక లడ్డూ వేలంలో రూ. 51,77,777 మొత్తానికి లడ్డూను దక్కించుకున్నదెవరో ఓసారి గుర్తుకు తెచ్చుకోండి. అయినా గుర్తుకు రాకుంటే 2024లోనూ రూ. 29.00 లక్షలకు ఇదే లడ్డూను దక్కించుకున్నదెవరో ఓసారి … Continue reading ఛీటింగ్ ఆరోపణల్లో ఇల్లెందు ‘గోల్డ్ మ్యాన్’