చిక్కడు.. దొరకడు.. ఖమ్మం పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వికాస్ చౌదరి!

(సమీక్ష ప్రత్యేక కథనం)సైబర్ నేరాల కేసులో అత్యంత కీలక నిందితుడు ఉడతనేని వికాస్ చౌదరి ఖమ్మం జిల్లా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. అనేక సంచలన కేసుల్లో గంటల్లోనే దొంగలను, దోపిడీదారులను అరెస్ట్ చేస్తున్న తెలంగాణా పోలీస్ శాఖకు వికాస్ చౌదరి అరెస్ట్ వ్యవహారం పెను సవాల్ గా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు రూ. 549.95 కోట్ల సైబర్ దోపిడీ కేసులో కీలక నిందితుల్లో ఒకడైన వికాస్ చౌదరికి అధికార పార్టీ అండదండలు … Continue reading చిక్కడు.. దొరకడు.. ఖమ్మం పోలీసులకు చుక్కలు చూపిస్తున్న వికాస్ చౌదరి!