మావోల కింకర్తవ్యం? ‘కొండపల్లి’ మాటే శరణ్యమా!?

ఛత్తీస్ గఢ్ నెత్తురోడుతోంది. వరుస ఎన్కౌంటర్ ఘటనల్లో విప్లవకారులు రెండంకెల సంఖ్యలో నేలకొరుగుతున్నారు. సాధారణ దళ సభ్యులకే కాదు.. కేంద్ర కమిటీ స్థాయి అగ్ర నేతలకూ అడవుల్లో రక్షణ లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. పచ్చటి అడవుల్లో నిత్యం తుపాకుల మోత. వేలాది తుపాకుల గర్జన. సెకనులో అసంఖ్యాక తూటాల వర్షం.. గడచిన ఏడాది వ్యవధిలోనే వందలాది మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయిన వరుస ఘటనలు. ఛత్తీస్ గఢ్ అడవుల్లో దాదాపు 650 పోలీస్ క్యాంపులు.. సుమారు 70 … Continue reading మావోల కింకర్తవ్యం? ‘కొండపల్లి’ మాటే శరణ్యమా!?