Top 5 This Week

Related Posts

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల డివిజన్ రిజర్వేషన్లు ఖరారు

గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలక సంస్థల డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 66 డివిజన్లు కాగా అందులో ఎస్టీలకు 2, ఎస్సీలకు 11, బీసీలకు 20, జనరల్ మహిళ 17, 16 అన్ రిజర్వుడ్ డివిజన్లుగా ప్రకటించారు. అదేవిధంగా ఖమ్మం నగరపాలక సంస్థలో 60 డివిజన్లు ఉండగా, ఇందులో ఎస్టీలకు 3, ఎస్సీలకు 7, బీసీలకు 20, జనరల్ మహిళలకు 16, అన్ రిజర్వుడ్ కేటగిరీలో 14 డివిజన్ల చొప్పున ఖరారు చేశారు. అటు గ్రేటర్ వరంగల్, ఇటు ఖమ్మం కార్పొరేషన్లలో డివిజన్లవారీగా రిజర్వేషన్ వివరాలు దిగువన గల పట్టికల్లో చూడవచ్చు.

Popular Articles