Top 5 This Week

Related Posts

కరోనాతో ఎడిటర్ మృతి

కరోనా మహమ్మారి ఓ పత్రికా సంపాదకుడిని బలి తీసుకుంది. విశాలాంధ్ర తెలుగు దినపత్రిక ఎడిటర్ గా పనిచేస్తున్న ముత్యాల ప్రసాద్ సుమారు నెలరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. గత కొన్ని రోజులుగా ఆయన విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే ఈరోజు తుదిశ్వాస విడిచారు. ముత్యాల ప్రసాద్ మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు.

Popular Articles