చార్టెడ్ ఫ్లయిట్ లో ‘దర్జా’ బాబు.. ఇతనే ఉడతనేని వికాస్ చౌదరి
(సమీక్ష ప్రత్యేక కథనం)చార్టెడ్ ఫ్లయిట్ లో కాలుమీద కాలేసుకుని, కళ్లకు నల్లని చలువ అద్దాలతో, మోకాళ్ల వద్ద చిరిగిన ‘ఫ్యాషన్’ జీన్ ప్యాంట్, చేతికి ఖరీదైన వాచీ వంటి ఆహార్యంలో కనిపిస్తున్న ఈ ‘దర్జా బాబు’ ఎవరో గుర్తు పట్టారా? ఎవరో బిజినెస్ మాగ్నెట్ కాబోలు అనుకుంటున్నారా? లేదంటే ఏ పొలిటికల్ లీడర్ కుమారుడో అనుకుంటున్నారా? లేదంటే బడా పారిశ్రామికవేత్త పుత్రరత్నంగా భావిస్తున్నాారా? అయితే మీకు ఇతని ‘సైబర్’ నేరాల హిస్టరీపై ఐడియా లేనట్లే! ఎందుకంటే ఇతనేమీ … Continue reading చార్టెడ్ ఫ్లయిట్ లో ‘దర్జా’ బాబు.. ఇతనే ఉడతనేని వికాస్ చౌదరి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed