Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

నడివీధుల్లో ‘ట్రంప్’కు మరీ ఇంత పరాభవమా!

కొందరు పాలకులపై ప్రజాగ్రహం ఇంతలా ఉంటుందా? ఎన్నికల్లో ఓటమి చెందిన దేశాధ్యక్షున్ని మరీ ఇంత దారుణంగా పరాభవించి సాగనంపుతారా? ఎవరి గురించీ అంటున్నారా? అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన డొనాల్డ్ ట్రంప్ గురించే… ఆయన రూపాన్ని పోలిన ఓ బొమ్మను తయారు చేసి, నడివీధుల్లో ఊరేగిస్తూ, కసితీరా తన్నుతూ సాగనంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఇలా! ప్రతిఘటించే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలి!’ అనే వ్యాఖ్యలను జోడించి మరీ ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆయా వీడియోను దిగువన మీరూ చూసేయండి.

https://www.facebook.com/100003226962774/videos/3363615890422610/

Popular Articles