వచ్చాడండి.. ‘వరిజినల్ జోతుస్సుడు’.. మేడారం జాతరలో ఏదో జరుగుతుందట!

ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన జాతరపై ఆ మధ్య చిన్న జీయర్ స్వామి అనే ఒకాయన నోరుపారేసుకుని అభాసుపాలైన సంగతి తెలిసిందే కదా? వనదేవతలను గ్రామదేవతలుగా పేర్కొన్న ఆ జీయర్ స్వామిని నెటిజన్లతోపాటు సామాన్య జనం కూడా చెడుగుడు ఆడుకున్నారనేది వేరే సంగతి.. ఆ జీయర్ సాములోరి తరహాలోనే ఈయనెవరో వేణుస్వామి అట. ‘వరిజినల్’ పండితుడు కమ్ జ్యోతిష్యుడట. ఆయన ‘వరిజినల్’ జ్యోతిష్యుడని, పండితుడని ఎవరైనా చెప్పారో లేదో తెలియదుగాని, తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకోవడం విశేషం. … Continue reading వచ్చాడండి.. ‘వరిజినల్ జోతుస్సుడు’.. మేడారం జాతరలో ఏదో జరుగుతుందట!