Top 5 This Week

Related Posts

వాణీదేవి విజయం

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావుపై వాణీదేవి గెలుపొందినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆమె విజయం సాధించారు. వాణీదేవి విజయం పట్ల మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ తదితరుల హర్షం వ్యక్తం చేశారు.

Popular Articles