Top 5 This Week

Related Posts

వనమా రాఘవ అరెస్ట్

పాల్వంచ రామక్రిష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవను పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్ట్ చేశారు. రాఘవ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. రాఘవ కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.

Popular Articles