తెలంగాణాలో నలుగురు ఐఏఎస్ అధికారులను, ఐదుగురు నాన్ కేడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. బదిలీకి గురైన ఐఏఎస్ అధికారుల్లో సర్ఫరాజ్ అహ్మద్, శ్రుతి ఓజా, క్రిష్ణ ఆదిత్య, కోట శ్రీవాత్సవ ఉండగా, నాన్ కేడర్ అధికారుల్లో ఎం రాజిరెడ్డి, జి. జితేందర్ రెడ్డి, రాజేశ్వర్, ఆర్. ఉపేందర్ రెడ్డి, టి. వెంకన్నలు ఉన్నారు. ఆయా అధికారుల బదిలీలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను దిగువన చూడవచ్చు.



