Top 5 This Week

Related Posts

భారీగా ‘ఐఏఎస్’ల బదిలీ

తెలంగాణాలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీకి గురైన కొందరు ఐఏఎస్ అధికారులకు ప్రస్తుతానికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

ఇప్పటి వరకు వెయిటంగ్ లో గల మరికొందరికి పోస్టింగులు దక్కాయి. అనేక జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. బదిలీలకు సంబంధించిన ఉత్తర్వు ప్రతులను దిగువన చూడవచ్చు.

Popular Articles