మేడారం భక్తులు ఏం పాపం చేశారు మంత్రి గారూ!

(సమీక్ష ప్రత్యేక కథనం)సంక్రాంతి పండుగకు ఏపీవైపు వెళ్లేవారి సౌలభ్యం కోసం ‘టోల్ ఫ్రీ’ సదుపాయం కల్పించాలని తెలంగాణా రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే మార్గంలోని పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద పండుగ రద్దీ వల్ల ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులకు ‘టోల్ ఫ్రీ’ అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి రాసిన లేఖపై నెటిజన్లు తీవ్రంగా … Continue reading మేడారం భక్తులు ఏం పాపం చేశారు మంత్రి గారూ!