‘AK-47’ ముందుకు ‘హిట్ లిస్ట్’ జర్నలిస్ట్..! తర్వాత ఏం జరిగింది!?

మావోయిస్ట్ పార్టీ అగ్రనేత గాజర్ల రవి అలియాస్ గణేష్ ఎన్కౌంటర్ అనంతరం ‘గణేష్ తో గంటసేపు వాదన’ శీర్షికతో రాసిన వార్తా కథనంపై చాలా మంది స్పందిస్తూ మెసేజ్ లు పెట్టారు. గతంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహించి ప్రస్తుతం హైదరాబాద్ లో పనిచేస్తున్న ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి ఒకరు సైతం ప్రశంసిస్తూ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. ఈ నేపథ్యంలోనే ‘గణేష్ తో గంటసేపు వాదన’ కథనంలో ప్రస్తావించిన నక్సల్స్ హిట్ లిస్టులో … Continue reading ‘AK-47’ ముందుకు ‘హిట్ లిస్ట్’ జర్నలిస్ట్..! తర్వాత ఏం జరిగింది!?