‘భ్రూణ’ హంతకునికి మళ్లీ ‘లైసెన్స్’!?

అసలు విషయంలోకి వెళ్లేముందు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇటీవల చేసిన కీలక సూచనలను, ఆదేశాలను ఓషారి పరిశీలిద్దాం. ఈనెల 7వ తేదీన నిర్వహించిన గర్భస్థ పూర్వ, గర్బస్థ లింగ నిర్దారణ చట్టం–1994 అమలుకు సంబంధించి జిల్లా అడ్వైజరీ కమిటి సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రశేఖర రావు, ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, గర్భధారణకు ముందు, గర్భధారణ … Continue reading ‘భ్రూణ’ హంతకునికి మళ్లీ ‘లైసెన్స్’!?