Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

కావలిలో ఘోరం

నెల్లూరు జిల్లా కావలిలో ఘోరం జరిగింది. కరోనా సోకిందనే నెపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను కడతేర్చాడు. కరోనా బారిన పడిన భార్య చేతులను నరికేసి భర్తే స్వయంగా హత్య చేశాడు. ఘటనానంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles