ఆర్థిక నేరాల్లో న్యూస్ ఛానల్ MD!? బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్!

హైదరాబాద్: బంజారాహిల్స్ ప్రాంతంలో గల ఓ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఏవేని ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడా? ఇదే నిజమైతే అతను పాల్పడిన ఆర్థిక నేరాలేమిటి? వాటి తీవ్రత ఎంత? విదేశీ నిధులను అతను అక్రమ మార్గంలో స్వీకరించాడా? లేక చేసిన అప్పులు చెల్లించలేక చేతులెత్తేశాడా? కాదంటే బ్యాంకుల నుంచి తీసుకున్న భారీ రుణాల మొత్తాన్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నించాడా? ఈ ప్రశ్నలన్నీ ఎందుకు రేకెత్తుతున్నాయంటే..? సదరు న్యూస్ ఛానల్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయ్యింది. దీంతో ఉద్యోగులకు … Continue reading ఆర్థిక నేరాల్లో న్యూస్ ఛానల్ MD!? బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్!