Top 5 This Week

Related Posts

కేటీఆర్ కోసం పుర ‘పాలకుల’ క్యూ!

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసేందుకు అధికార పార్టీకి చెందిన మున్సిపల్ ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. రాష్ట్ర రాజధానిలోని తెలంగాణా భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలకు దిశా, నిర్దేశం చేసేందుకు మంగళవారం నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ను కలిసేందుకు కొత్తగా ఎన్నికైన నగర పాలక, పురపాలక సంస్థలకు చెందిన అనేక మంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు క్యూ కట్టడం విశేషం. ఆయా క్యూ దృశ్యాన్ని దిగువన గల వీడియోలో వీక్షించవచ్చు.

Popular Articles