Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

‘Our hospial at Bachupally’: వీడియో విడుదల చేసిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్ శివార్లలోని బాచుపల్లి వద్ద కొత్తగా నిర్మించిన ‘మమత ఆసుపత్రి’ వీడియోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు. ‘Our hospial at Bachupally’ (బాచుపల్లి వద్ద మా ఆసుపత్రి) శీర్షికన మంత్రి ఈ వీడియోను తమ అధికారిక వాట్సాప్ గ్రూపులో విడుదల చేయడం విశేషం. దాదాపు ఆరున్నర నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ‘మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ భవనం, ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని ఆయన ప్రజలకు పరిచయం చేశారు. ఆయా వీడియోను దిగువన మీరూ చూసేయండి.

Popular Articles