Top 5 This Week

Related Posts

అవన్నీ మస్తుగున్నయ్… తవ్వితే పెంకాసులెల్తయ్! కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యల వీడియో!!

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం జనగామలో పర్యటించిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీయడం విశేషం. జిల్లా కేంద్రంలోని ధర్మకంచె దళిత బస్తీలో ఇంటింటికీ తిరిగి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా కిష్టయ్య అనే కాలనీవాసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలని మంత్రిని కోరారు. ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మీడియాలో నివేదించిన దాఖలాలు లేవు. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యల వీడియో ts29.in పాఠకుల కోసం ప్రత్యేకం. మంత్రి కేటీఆర్ ఏమన్నారో దిగువన వీడియోలో చూడండి.

Popular Articles