పలువురు అదనపు కలెక్టర్లను, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ,పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా హోదాల్లో గల 12 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి (అదనపు బాధ్యతలు) లోకేష్ కుమార్ ఉత్తర్వు జారీ చేశారు. ఆయా ఉత్తర్వు వివరాలను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.