Top 5 This Week

Related Posts

EWS రిజర్వేషన్లపై ప్రభుత్వం కీలక ఉత్తర్వు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్. నెం. 33 ద్వారా ఉత్తర్వు జారీ చేశారు. ఆయా ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.

Popular Articles