Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

బీసీ రిజర్వేషన్లపై జీవో విడుదల

తెలంగాణాలో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వును జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా ఈ జీవోను జారీ చేయడం గమనార్హం. ఇందులో భాగంగానే వెనుకబడిన తరగతుల(బీసీ)కు 42 శాతం రిజర్వేషన్లపై బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ జీవో నెం. 9 విడుదల చేశారు. డెడికేటెడ్‌ కమిషన్‌ సిఫారసు మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జీవో జారీ అయింది. ఉత్తర్వు ప్రతిని దిగువన చూడవచ్చు.

Popular Articles