‘మీడియా మునగ చెట్టు’పై తెలంగాణా సీఎం రేవంత్

‘పొగడ్తలు అంటే గిట్టని వ్యక్తి మీరొక్కరే సర్’ అంటే చాలు ఎటువంటి వ్యక్తి అయినా ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు. తాను పొగడ్తలకు పడిపోనని లోకం గుర్తించిందని తెగ మురిసిపోతుంటాడు., ముచ్చట పడుతుంటాడు కూడా. నిజానికి పొగడ్తలకు పడిపోని మనుషులెవరూ ఉండరనేది ఓ నానుడి. కాకపోతే ఇందులోనూ నిష్ఫత్తి ఉంటుందని కూడా పలువురు నిర్వచిస్తుంటారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పొగడ్తలకు పడిపోతారో లేదో తెలియదుగాని, ఇటీవలి కాలంలో ఓ సెక్షన్ మీడియా తెగ భజన చేస్తోందని చెప్పక … Continue reading ‘మీడియా మునగ చెట్టు’పై తెలంగాణా సీఎం రేవంత్