Top 5 This Week

Related Posts

‘నాయిని’ కుటుంబానికి సీఎం కేసీఆర్ ఓదార్పు

తెలంగాణా హోం శాఖ మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కుటుంబాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓదార్చారు. తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాయిని నరసింహారెడ్డిని కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్బంగా నాయిని కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

Popular Articles