Top 5 This Week

Related Posts

పీఆర్సీపై సీఎం తాజా ఆదేశం

ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ తదితర అంశాలపై తెలంగాణా సీఎం కేసీఆర్ తాజా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పీఆర్సీ, ప్రమోషన్లు సహా ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. ఈమేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ ల ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభించాలన్నారు. వారం, పది రోజుల్లో చర్చల ప్రక్రియను పూర్తి చేయాలని కూడా సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు.

Popular Articles