Top 5 This Week

Related Posts

‘చాను’కు సీఎం కేసీఆర్ అభినందన

మీరాబాయి చానుకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్ ప్రారంభమైన తొలిరోజే భారత్ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు.

ఈ సందర్భంగా మీరాబాయికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తిని మన క్రీఢాకారులు కొనసాగించి మరిన్ని పతకాలను దేశానికి సాధించిపెట్టాలని సీఎం ఆకాంక్షించారు

Popular Articles