కంకి కొడవలి, కారు గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించగలరని మనవి!
(సమీక్ష ప్రత్యేకం)హెడ్డింగ్ చూసి ఆశ్చర్యపోతున్నారా? లేదంటే హెడ్డింగే తప్పనుకుంటున్నారా? మీరు చదవబోయే ఆసక్తికర కథనానికి ఈ శీర్షిక కరెక్టే. ఇందులో ఎటువంటి సందేహం అక్కర్లేదు. టీడీపీ అభ్యర్థులకు కంకి కొడవలి, కారు గుర్తులపై ఓటు వేయడమేంటనే ప్రశ్న తడుతోందా? అదే అసలు విశేషం మరి. మున్సిపల్ ఎన్నికల్లో చిత్ర, విచిత్ర పొత్తుల పరిణామం అన్నమాట. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నగర పాలక సంస్థ ఓటర్లు, అశ్వారావుపేట మున్సిపల్ ఓటర్లు ఇదే తరహా ఎన్నికల ప్రచారాన్ని చూడబోతున్నారు. ఇంతకీ … Continue reading కంకి కొడవలి, కారు గుర్తుపై ఓటు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించగలరని మనవి!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed