ఆబ్కారోళ్లు కండ్లు మూసుకుంటే.. ‘సిండికేట్ గణేష్’ ఇట్లా బరితెగించడా మరి!

(సమీక్ష ప్రత్యేక కథనం)లిక్కర్ సిండికేట్ దందా.. వైన్ షాపుల వ్యాపారులు సిండికేట్ అయ్యారని, లిక్కర్ రేట్లు అడ్డగోలుగా పెంచి తమను దోపిడీ చేస్తున్నారని మద్యపాన ప్రియులు గగ్గోలు పెట్టినా, సిండికేట్ దందా ద్వారా దోపిడీపై పత్రికలు వార్తలు రాసినా ఎక్సైజ్ అధికారులు పెద్దగా పట్టించుకోరు. ఎవరైనా మీడియా ప్రతినిధులు ఎక్సైజ్ అధికారులను ఇదే అంశంపై గట్టిగా వివరణ కోరితే.. ‘లిక్కర్ వ్యాపారులు సిండికేట్ అయినట్లు మా దృష్టికి రాలేదండీ..! ప్రజలు కూడా మాకేమీ లిఖిత పూర్వక ఫిర్యాదు … Continue reading ఆబ్కారోళ్లు కండ్లు మూసుకుంటే.. ‘సిండికేట్ గణేష్’ ఇట్లా బరితెగించడా మరి!