Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

ఏసీబీకి చిక్కిన సూర్యాపేట డీఎస్పీ, సీఐ

సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ పి. వీర రాఘవులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఓ కేసులో నిందితునికి నోటీసు జారీ చేసి అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ. 25 లక్షలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో రూ. 16.00 లక్షలకు బేరం కుదుర్చుకున్న ఉదంతంలో డీఎస్పీ పార్థసారథిని, సీఐ వీర రాఘవులును అరెస్ట్ చేసినట్లు తెలంగాణా ఏసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయా ప్రకటనను దిగువన చూడవచ్చు.

Popular Articles