ఇదీ రేగా కాంతారావు ‘లైంగిక దోపిడీ’ కేసు కథ!

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై ఓ యువతి చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు, పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. బాధిత యువతి చేసిన ఫిర్యాదులోని అంశాలను పంజాగుట్ట పోలీసులు తాము నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ద్వారా నాంపల్లి 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నివేదించారు. ఎఫ్ఐఆర్ లో పోలీసులు పేర్కొన్న సారాంశం ప్రకారం… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా … Continue reading ఇదీ రేగా కాంతారావు ‘లైంగిక దోపిడీ’ కేసు కథ!