సృజన్ రెడ్డి…సీఎంకు బామ్మర్దేనా!?

సృజన్ రెడ్డి…నిన్న ప్రముఖంగా వార్తల్లోకి వచ్చిన పేరు ఇది.. ఇతన్ని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది (తెలంగాణా మాండలికంలో బామ్మర్దిగా వ్యవహరిస్తుంటారు)గా ఉటంకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 8,888 కోట్ల విలువైన అమృత్ పథకం టెండరల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఈ టెండర్లను సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్ తోపాటు మరో రెండు … Continue reading సృజన్ రెడ్డి…సీఎంకు బామ్మర్దేనా!?