రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. బదిలీకి గురైన ఐఏఎస్ అధికారుల్లో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడా ఉన్నారు. ఈయనను టీఆర్అండ్ బీ స్పెషల్ సెక్రెటరీగా నియమించారు. స్థానభ్రంశం చెందిన అధికారుల్లో సయ్యద్ ఆలీ ముర్తుజా, ఎం. రఘునందన్ రావు, కె. సురేంద్రమోహన్, ఎం. హరిత, కె. హరిత, సందీప్ కుమార్ ఝా ఉన్నారు. పూర్తి వివరాలను దిగువన గల ఉత్తర్వు ప్రతిలో చూడవచ్చు.


