Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

రివాల్వర్ తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్య

ముులుగు జిల్లా వాజేడు ఎస్ హరీష్ ఆత్మహత్య చేసుకున్నారు. మండలంలోని ముళ్లకట్ట సమీపాన గల ఓ రిసార్ట్స్ లో ఎస్ఐ హరీష్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ఐ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Popular Articles