Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

వావ్…! తెలంగాణా డ్యాంలో సొరచేప!!

తెలంగాణా జలాశయాల్లో ఇదో అద్భుతం. మహబూబ్ నగర్ జిల్లా కోయిల్ సాగర్ డ్యాంలో మంగళవారం సొరచేప కనిపించడం విశేషం. నీటిలో ఈదుతూ హొయలు పోతున్న ఈ సొరచేపను స్థానికులు తమ మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరించారు. ఆయా సుందర దృశ్యాన్ని దిగువన మీరూ చూసేయండి.

Popular Articles