మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈనెల 26వ తేదీనే కేసు నమోదైనప్పటికీ, విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం. పెళ్లి పేరుతో తనను లైంగికంగా వేధించాడనే అభియోగాలపై ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఇంటర్వ్యూ పేరుతో తనను ఫ్లాట్ కి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు యువతి … Continue reading మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు