మంది ‘ముచ్చట’.. మన ‘ముచ్చట’ ఎలా అవుతుంది!?

సోషల్ మీడియా ప్రాబల్యం బీభత్సంగా పెరిగిపోయాక అసలు కంటెంట్ ఎవరిదో? కాపీ కంటెంట్ ఎవరిదో? తెలియని అయోమయ స్థితి నెలకొంది. రాతల్లో కాస్త చేయి తిరిగినవారు తమ కంటెంట్ ను ఏ ఫేస్ బుక్ వాల్ పైనో, సోషల్ మీడియాకు చెందిన ఇతర వేదికలపైనో రాసుకున్నదే తడవుగా సదరు ‘కంటెంట్’ను తస్కరించడంలో చాలా మంది రాటుదేలిపోయారనేది బహిరంగం. నిజానికి ఎవరైనా సొంతంగా రాసుకున్న కంటెంట్ ను ఇతరులు వాడుకునే ముందు సంబంధిత రచయిత, లేదా రాసిన వ్యక్తి … Continue reading మంది ‘ముచ్చట’.. మన ‘ముచ్చట’ ఎలా అవుతుంది!?