ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ పీఠం.. ‘కబ్జా’కు పరోక్ష అందలమా? పొంగులేటి ప్రతిష్టకు పరీక్ష!

(సమీక్ష ప్రత్యేకం)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ ఛైర్మెన్ పదవిని అధిష్టించేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు ఆ జిల్లా కాంగ్రెస్ వర్గీయుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ఓరకంగా చెప్పాలంటే ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ పీఠంపై అధిష్టించడానికి ఎన్నిక కావలసిన కౌన్సిలర్ ను ఎంపిక చేయడమనేది రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టకు పెద్ద పరీక్షగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మెన్ ల ఎన్నిక జరగనున్న … Continue reading ఇల్లెందు మున్సిపల్ చైర్మెన్ పీఠం.. ‘కబ్జా’కు పరోక్ష అందలమా? పొంగులేటి ప్రతిష్టకు పరీక్ష!