‘సిండికేట్ గణేష్’పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు, అరెస్ట్!?

ఇల్లెందు: లిక్కర్ ‘సిండికేట్ గణేష్’గా ప్రాచుర్యం పొందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కొండపల్లి గణేష్ పై ఇల్లెందు పోలీసులు ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. బాణోత్ గోపీచంద్ అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గణేష్ పై బీఎన్ఎస్ చట్టంలోని 296(బి) 318(4) సెక్షన్లతోపాటు 3(1)(r)(s), 3(2)(va) ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేశారు. తనను కొండపల్లి గణేష్ మోసం చేయడంతోపాటు … Continue reading ‘సిండికేట్ గణేష్’పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు, అరెస్ట్!?