సత్తుపల్లి సైబర్ దోపిడీ కేసులో ‘తేలు కుట్టిన రాజకీయం’!

(సమీక్ష ప్రత్యేక కథనం)‘తేలు కుట్టిన దొంగలు’ అనే సామెత గురించి తెలుసు కదా..? దొంగతనం చేసిన వ్యక్తికి తేలు కుడితే అరవలేడు.. అరిస్తే పట్టుబడవచ్చు.. కానీ కుట్టిన తేలు విషం శరీరంలోకి పాకుతూ భరించలేని మంట పుడుతుంది.. అరవలేక నోరు మూసుకుని బాధపడే దీనావస్థ చోరీకి వచ్చిన దొంగ స్థితి. ఈ సామెతకు సంబంధించి తెనాలి రామలింగడి నీతి కథలు అనేకం ఉన్నాయి. ఇప్పుడీ సామెత ప్రస్తావన దేనికంటే..? సత్తుపల్లి నియోజకవర్గంలో రాజకీయం చేసే ప్రధాన పార్టీల … Continue reading సత్తుపల్లి సైబర్ దోపిడీ కేసులో ‘తేలు కుట్టిన రాజకీయం’!