Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

రష్యా నుంచి కరోనా తొలి వ్యాక్సిన్

కరోనా తొలి వ్యాక్సిన్ ను రష్యా ఆవిష్కరించింది. ఈమేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపటి క్రితం ప్రకటన కూడా చేశారు. తన కుమార్తెకు ఈ వ్యాక్సిన్ వేయించినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ టీకా ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందని పుతిన్ పేర్కొన్నారు.

Popular Articles