Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

వరంగల్ లో రౌడీషీటర్ దారుణ హత్య

వరంగల్ మహానగరంలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. హన్మకొండలోని వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీలో గత అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మహ్మద్ సాదిక్ అనే వ్యక్తిని బండరాయితో కొట్టి చంపారు. పాత కక్షల నేపథ్యంలోనే సాదిక్ ప్రత్యర్థులు ఇందుకు ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Popular Articles