Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

తెలంగాణా మున్సిపల్ ‘ఛైర్మెన్ల’ రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్: తెలంగాణాలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కార్పోరేషన్ల మేయర్, మున్సిపల్ ఛైర్మెన్ల రిజర్వేషన్ల వివరాలను ఆ శాఖ డైరెక్టర్ శ్రీదేవి వెల్లడించారు. రిజర్వేషన్లలో 50 శాతం మహిళలకు ఖరారైనట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు 17, బీసీలకు 38 చొప్పున కేటాయించినట్లు చెప్పారు.

  • మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన రిజర్వేషన్లు:
  • ఎస్టీ జనరల్: కొత్తగూడెం, రామగుండం
  • బీసీ జనరల్: మంచిర్యాల, కరీంనగర్
  • బీసీ మహిళ: మహబూబ్ నగర్
  • మహిళ జనరల్: నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, గ్రేటర్ హైదరాబాద్
  • జనరల్: గ్రేటర్ వరంగల్

ఇక మున్సిపాలిటీల వారిగా రిజర్వేషన్ల పూర్తి వివరాలు దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు:

Popular Articles