Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

వనమా రాఘవపై సంచలన ఆరోపణలు: రామకృష్ణ వీడియో కలకలం

కుటుంబం సహా ఆత్మహత్యకు పాల్పడిన పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చింది.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవపై రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు.

ఏ భర్త కూడా తన చెవులతో వినని మాటలు తనతో రాఘవ చెప్పాడని, రాజకీయ, ఆర్థిక బలుపుతో రాఘవ ఇందుకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రామకృష్ణ విడుదల చేసిన వీడియో సంచలనం కలిగిస్తోంది. ఆయా వీడియోను దిగువన చూడవచ్చు.

https://youtu.be/hUFg0T1vyVQ

Popular Articles