Top 5 This Week

Related Posts

కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

ఛత్తీస్ గఢ్ లో ఓ కానిస్టేబుల్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దంతెవాడ జిల్లా గీడం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గల కార్లి పోలీస్ లైన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్ పేరు దీనబంధు సోలంకిగా గుర్తించారు. అయితే ఇతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియదని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ చెప్పారు.

Popular Articles